తెలుగు భాష
ప్రాణమైన తెలుగు భాష నడయాడే వేళ
జ్ఞానమైన పెద్దల మాట జాలువారే వేళ
మానమైన తల్లి భాష మహిమ చాటే వేళ
తెలుగు భాష అమృతధార,
తెలుగు మాట తేనెసోన
మాట్లాడే మొదటి భాష మాతృభాష,
మనసులో చివరి భాష మాతృభాష
మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు!
ప్రాణమైన తెలుగు భాష నడయాడే వేళ
జ్ఞానమైన పెద్దల మాట జాలువారే వేళ
మానమైన తల్లి భాష మహిమ చాటే వేళ
తెలుగు భాష అమృతధార,
తెలుగు మాట తేనెసోన
మాట్లాడే మొదటి భాష మాతృభాష,
మనసులో చివరి భాష మాతృభాష
మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు!